మీ అందరి కోసం !

 
 
Random Article


 
తాజా కబుర్లు
 

 

“స్ప్లాష్”కూరగాయలు తరుక్కోవడానికి ఒక సృజనాత్మక ఆకారంలో “పలక”

 
00
00
00

 
వివరాలు
 

వర్గం:
 
తయారీదారు:
 
అమ్మకందారు:
 
తయారీ దేశం:
 
వెల:
 
సంస్థ వెబ్సైటు: http://www.justmustard.com/
 
ఇతర వివరాలు: ఆన్లైన్ లొ కొనేందుకు లంకె : http://www.mzube.co.uk/collections/coming-soon/products/splash-red-chopping-board
 
ఉపయోగకరం
 
 
 
 
 


 
వెల
 
 
 
 
 


 
తిరిగి అమ్మే విలువ
 
 
 
 
 


 
పనితీరు
 
 
 
 
 


 
విక్రయానంతర సేవ
 
 
 
 
 


 
Total Score
 
 
 
 
 


 

సానుకూలత


ఆకర్షణీయమైన రూపం, సృజనాత్మక ఆలోచన !

వ్యతిరేకత


రూ.1544/- ధర ఎక్కువ.


మా అభిప్రాయం

అనుదినం మనం వాడుకునే వస్తువులు ప్రత్యేకంగా ఉండాలని కోరుకునేవారికి చక్కని ఎంపిక !

0
Posted July 28, 2013 by సంపాదకుడు

 
Full Article
 
 

మన దైనందన జీవితం మరింత హుషారుగా, ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటే అది అత్యాశ అవదు. కాని అది ఎలాగో కొంతమందికి బాగా తెలుసు.  ఇంగ్లాండ్ దేశపు, లండన్ నగరంలో ఉండే డిజైనర్ స్టుడియో “ముస్టర్డ్” తమ సృజనాత్మక ఆలోచనలతో “స్ప్లాష్” పేరుతో తయారుచేసిన ఈ కూరగాయలు తరుక్కునే పలక ప్రత్యేకతని కోరుకునేవారికి నచ్చవచ్చు. కాకపొతే ధర కాస్త ఎక్కువే. కొనాలనుకుంటే ఆన్లైన్ లొ సంప్రదించవలసిన జాలకి లంకె.

మీకు ఈ టపా నచ్చిందా ?నచ్చితే మీ అభిప్రాయాలని తెలియజేయండి! మేము ఎదురుచూస్తూఉంటాం.మీరు మా జాలలోని మొత్తం టపాలు,సమాచారం కోసం “ఆర్ఎస్ఎస్ ఫీడ్”కి సభ్యులుగా చేరండి లేదా తాజా సమాచారం కోసం మీ ఇ.మెయిల్ తో చందాదారులు కండి.మిమ్మల్ని ఎప్పుడూ నిరుత్సాహపరచని ఉపయోగకరమైన సమాచారంతో చేరుతాం.ధన్యవాదాలు!

సంపాదకుడు

 


0 CommentsBe the first to comment!


Leave a Response

(required)