మనమెప్పుడూ చూడని “సరస్వతి దేవి” చిత్రరూపాలు !!!
క్రింద సరస్వతి దేవి అమ్మవారి చిత్రరూపాలు స్వదేశీ మరియు విదేశీ చిత్రకారుల చేతిలో అద్భుతంగా రూపుదిద్దుకుని మనకు ఆనందాన్ని కలిగిస్తున్నాయ్.కొన్ని సంప్రదాయాలకి విరుద్ధంగాను,విచిత్రంగాను కనిపించినా అది ఆ దేశ చిత్రకారుల శైలి అనుకుని చూడండి. మనం ఎప్పుడూ చూస్తున్నవి కాకుండా కొత్తవి మీ కోసం సేకరించి ఆల్బం రూపంలో ఇస్తున్నాం.భవిష్యత్తులో ఎప్పటికప్పుడు సరికొత్తవి కలుపుతుంటాం.
చిత్రకారులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ…
నేరుగా ఆల్బం దర్శించేందుకు లంకె >>
గ్యాలరీలోని మొదటి చిత్రం మీద నొక్కగానే ఆల్బం ప్రారంభమవుతుంది.
మొత్తం దేవుళ్ళ చిత్రాల ఆల్బంలు > మెనూ > భక్తి బొత్తాం >వెళ్ళండి !!!



















































