0
Posted May 11, 2012 by సంపాదకుడు in కళలు
 
 

నైరూప్య కళలో ఈశ్వరుడు !!!

ఇంతటితో శివుడి చిత్రాల పరంపర ముగిసింది. వివిధ దేశాల కళాకారులు చిత్రీకరించిన అద్భుతమైన కొన్ని ఈశ్వరుని నైరూప్య చిత్ర రూపాలు మీ కోసం సేకరించి ఆల్బం రూపంలో ఇస్తున్నాం.భవిష్యత్తులో ఎప్పటికప్పుడు సరికొత్తవి కలుపుతుంటాం.
చిత్రకారులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ…
నేరుగా ఆల్బం దర్శించేందుకు లంకె >>

గ్యాలరీలోని మొదటి చిత్రం మీద నొక్కగానే ఆల్బం ప్రారంభమవుతుంది.
మొత్తం దేవుళ్ళ చిత్రాల ఆల్బంలు > మెనూ > భక్తి బొత్తాం >వెళ్ళండి !!!

సంపాదకుడు