0
Posted April 29, 2012 by సంపాదకుడు in కళలు
 
 

ఈశ్వరుని చిత్రరూపాలు – బహుశా మీరెప్పుడూ చూడనివి !!!

వివిధ దేశాల కళాకారులు చిత్రీకరించిన ఈశ్వరుడి అద్భుతమైన కొన్ని చిత్ర రూపాలు మీ కోసం. తరువాత నటరాజు, శివపార్వతుల అందమైన చిత్రాలు, చివరగా గణనాధుని నైరూప్య కళాఖండాలు ఉంటాయి.
చిత్రకారులకి ధన్యవాదాలు తెలుపుకుంటూ…
నేరుగా ఆల్బం దర్శించేందుకు లంకె >>
గ్యాలరీలోని మొదటి చిత్రం మీద నొక్కగానే ఆల్బం ప్రారంభమవుతుంది.
మొత్తం దేవుళ్ళ చిత్రాల ఆల్బంలు > మెనూ > భక్తి బొత్తాం >వెళ్ళండి !!!

సంపాదకుడు