0
Posted April 21, 2012 by సంపాదకుడు in బ్లాగు
 
 

ఆపిల్ సంస్థ వారి ‘ఐ పాడ్’ ఎక్కడ, ఎలా చేస్తారో తెలుసా !?


ఎప్పుడైనా  ఆపిల్ సంస్థ  యొక్క కర్మాగారాలు లోపల ఎలా ఉంటాయో ఐపాడ్ ఎక్కడ ఎలా చేస్తారో  అని  ఆలోచించారా ?!

మీరు  ఈ సొగసైన గాడ్జెట్లు రాబోట్  యంత్రాలు పూర్తి గా తయారుచేస్తాయని,అమెరికాలో తయారవుతాయని అనుకుంటున్నారా, అయితే మీరు పప్పులో కాలేసినట్లే :) ఈ వీడియో చూసిన తర్వాత ఐ పాడ్లు  చైనాలో తయారుఅవుతాయని ఈ  గాడ్జెట్లకు కూడా ఉత్తమ  మానవ టచ్ అవసరం గ్రహిస్తారు !

చైనీస్ సరఫరాదారు ఫాక్సకాన్ యొక్క కర్మాగారాల్లో ఆపిల్ యొక్క ఐప్యాడ్ తయారు చేసే దృశ్యాలని మనకి  సాక్ష్యాలుగా చూపించే ఒక అరుదైన అవకాశం “రాబ్ ష్మిజ్జ్”కి అతికష్టం మీద   వచ్చింది.


సంపాదకుడు