హనుమాన్ జయంతి శుభాకాంక్షలు !

 


కాన్సర్‌ని దూరం పెట్టేందుకు మార్గాలు – keep away “Cancer” some Tips

0
Posted February 4, 2012 by సంపాదకుడు in బ్లాగు
cancer-cell
keep away “Cancer” some Tips
ఇలా చేయండి: పిండి పదార్ధం లేని కూరగాయలు,పండ్లు,పీచు పదార్ధం నిండుగా ఉన్న పదార్థాలు,ముడి ధాన్యాలు,పప్పులు లాంటి వాటిని ఐదు భాగాల (కనీసం 400 గ్రాములు)కంటే కూడా ఎక్కువగా తీసికోండి.తద్వారా నోరు,అంగిలి,గొంతు పైభాగం,అన్నవాహిక,పొట్ట,పెద్ద పేగు కోన భాగాల్లో వచ్చే కాన్సర్‌ నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి.ట మోటాల్లో ఉండే లైకోపిన్ అనేది ప్రోస్టేట్ కాన్సర్‌ నుంచి రక్షణ కల్పిస్తుంది.వెల్లుల్లిలో ఉండే యాంటీ-ఆక్సిడెంట్లు కాన్సర్‌తొ పోరాడటంతో పాటు వ్యాధి నిరోదక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. చిక్కుడు జాతి ఆహారాలు సైతం మీకు చాలా మంచివి.






About the Author

సంపాదకుడు


0 Comments



Be the first to comment!


Leave a Response

(required)


 
సంపాదకుని ఎంపిక
 
  • Shivaparvatulu_slide
  • GD_slide
  • Arianny-Celeste-slide
  • om
  • parrot_slide
  • books_reader
  • zooey-deschanel _slide
  • Buddha_new_slide
  • kate-upton-bikini-dance
  • gisele-slide
  • 01
  • My-amrutam-kurisina-ratri
  • gen
  • padaharella_vayasu_cinema
  •  
     
     
     
     
    general